Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అక్టోబరు 2న, విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌ను జయప్రదం చేయాలని విద్యార్థి, నిరుద్యోగ నేత చేనగాని దయాకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తోనే విద్యా, ఉద్యోగాలు సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న సీఎం కేసీఆర్ ఊరుకోక ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పారు. కార్యక్రమంలో రవితేజ గౌడ్, మెడ శ్రీనివాస్, సుమన్, రవి, మహేందర్, విష్ణురాజ పాల్గొన్నారు.