Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని కూకట్పల్లి వై జంక్షన్లోని ది చెన్నై సిల్క్స్ వస్త్ర దుకాణంలో నవరాత్రి కలెక్షన్స్ పేరిట సరికొత్త వస్త్రాలను, సరసమైన ధరలకే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని సంస్థ జనరల్ మేనేజర్ దేవన్, మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ. 990 రూ.6 లక్షల వరకు గల పట్టు చీరలతో పాటు, ఫ్యాన్సీ, డ్రెస్ మెటీరియల్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకంగా వారికి నచ్చే విధంగా తయారు చేసిన సరికొత్త డిజైన్లతో అందిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలియజేశారు. కూకట్ వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్లో వస్త్ర దుకాణంతో పాటు, హోమ్ టుడే ఫర్నిచర్, కుమార తంగమలై జ్యూవెల్లరి, హోమ్ డికరేటర్ ఐటమ్స్ సైతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షాపింగ్ చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు.