Authorization
Mon April 14, 2025 10:41:54 am
నవతెలంగాణ-మేడ్చల్‌కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ 8వ వార్డు ఎస్వీనగర్ కాలనీ రోడ్డు నెంబర్-2లో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోమిరెల్లి సుధాకర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని అమ్మ వారి తీర్ధ ప్రసాదలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల కృష్ణారెడ్డి, వెంకన్న నాయక్, ప్రశాంత్, కొత్త గోపాల్‌రెడ్డి, సారా బాల్‌రాజ్, సతీష్‌రెడ్డి, వినరు కుమార్, వీరారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.