Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా అని టీఆర్ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకరరెడ్డి అన్నారు. గురువారం గోల్నాక డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్త సాయిపూర్ణ తేజకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.లక్షా 50 వేలు ఇప్పించారు. ఈ సందర్బంగా సీఎం, ఎడ్ల సుధాకర్‌రెడ్డికి వారు ధన్యవాదములు తెలిపారు.