Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. దసరా పండుగ సందర్భంగా ముషీ రాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, యువ నాయకులు ముఠా జై సింహని కలిసి టీఆర్ఎస్ అడిక్‌మెట్ డివిజన్ అధ్యక్షులు బల్ల శ్రీనివాస్‌రెడ్డి, జనరల్ సెక్రెటరీ సురేందర్, సుధాకర్ గుప్తా, రవి యాదవ్, ఖాదిర్, ఆకారం శ్రీనివాస్, బొట్టు శ్రీను, మనోహర్, కిషోర్, సత్యనారాయణ, ఖలీల్, గోపి, హరీష్, నాగులు, సురేష్, మున్ను తదితరులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.