Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రైతు వ్యతిరేక చట్టాలను, పెంచిన పెట్రోల్,డీజిల్ ,వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ ఆదివారం సీపీిఐ(ఎం)ఆధ్వర్యంలో మండలంలో చిమిర్యాల గ్రామంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు సూరిగి కష్ణయ్య, ఆరుట్ల రాజు, శాఖ కార్యదర్శి సూరిగి రాజు, దౌలా జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.