Authorization
Wed April 09, 2025 10:52:03 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
ఈ నెల 25వ తేవీన హైటెక్స్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు భోజనం ఏర్పాట్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లీనరికి హాజరయ్యే ప్రతినిధులకు భోజన వసతుల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పరిశీలిస్తామని తెలిపారు.