Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, అధికారులు చైర్మన్ టి.ఎన్ శ్రీనివాస్, డైరెక్టర్లకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే సాయన్న ముఖ్య అథితిగా హాజరై చైర్మన్ శ్రీనివాస్ చేసిన అభివృద్ధి గురించి వివరించి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, అభిమానులు, కార్యకర్తలు, శ్రీనివాస్, డైరెక్టర్లను సన్మానించారు.