Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీిఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే వరంగల్ గర్జన కు ప్రతి ఒక్కరూ సమాయ త్తం కావాలని కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి లోని బహదూర్‌పల్లి మేకల వెంకటేష్ ఫం క్షన్ హాల్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేే.పీ. వివే కానందల ఆధ్వర్యం లో గురువారం ఏర్పా టు చేసిన కుత్బు ల్లాపూర్ నియోజక వర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తత స్థాయి సమా వేశానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ టీఆర్ ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ పార్టీ గా మారిందని అన్నా రు. జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, నిజాంపేట్ కార్పొ రేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, దుండి గల్ మున్సిపాలిటీ చైర్మెన్ సుంకరి కష్ణ వేణి కష్ణ, వైస్ చైర్మెన్ తుడుం పద్మారావు, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మెన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మెన్ గంగయ్య నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, కొంపల్లి - దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ ఎస్ అధ్యక్షులు సం జీవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నిజాంపేట్ అధ్య క్షుడు రంగరాయ ప్రసాద్, జీహెచ్ఎంసి కార్పొరేటర్లు, కౌన్సి లర్లు, డివిజన్ అధ్యక్షు లు, మహిళా అధ్యక్షు రాలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, సీనియర్ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.