Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార
నవతెలంగాణ-అంబర్పేట
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు కషి చేస్తానని అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల లకోటియా స్కూల్లో మౌలిక వసతులకు, మరుగుదొడ్లు నిర్మించుటకు, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం కావల్సిన ఏర్పాట్లను కాంట్రాక్టర్ అనిల్, డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, అధికార ప్రతినిధి మహేష్ ముదిరాజ్, రంగు ఉదరు గౌడ్, బాలరాజు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.