Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
మూడుచింతలపల్లి మండలంలోని కొల్తుర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పొన్నాల మల్లేష్ కూతురు రేణుక గురువారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొల్తూరు టీఆర్ల్ణఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దుర్గం వెంకటేష్ ముదిరాజ్ ద్వారా మతురాలు అంత్యక్రియలు నిమిత్తం పొన్నాల మల్లేష్‌కు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ముడుచింతలపల్లి మండల టీఆర్ ఎస్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్, గ్రామ ప్రధాన కార్యదర్శి సలేంద్రి మల్లేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు.టీ.వెంకటేష్, కే రవీందర్ రావు శర్మ , అమిరిశెట్టి శ్రీనివాస్ గుప్త, సోషల్ మీడియా సెక్రెటరీ సలెంద్రి సత్యనారాయణ యాదవ్, శామీర్‌పేట సొసైటీ డైరెక్టర్ కొండ బిక్షపతి ముదిరాజ్, గిరిపల్లీ పద్మ రమేష్, వార్డ్ సభ్యులు కొండ సత్యనారాయణ ముదిరాజ్, తాండూరి మురళి, మంద లావణ్య అంజి రెడ్డి, బక్కగారి లక్ష్మి భూపాల్ రెడ్డి, చేవ్వ మల్లమ్మ, కొండ సుధాకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు అబ్దుల్, కొండ రమేష్, దతు గౌడ్, జీ.జంగల్ ముదిరాజ్, డి.రమేష్ ముదిరాజ్, అంజిరెడ్డి, టీ. ఆంజనేయులు, బీ. మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బీ. నర్సింహ రెడ్డి, ప్రభాకర్ గౌడ్ వెంకటేష్ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ సలెంద్రి రాజు యాదవ్ యూత్ సెక్రెటరీ సలెంద్రి నవీన్ యాదవ్, దుర్గం రాము ముదిరాజ్ పాల్గొన్నారు.