Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎస్టీ అధ్యాపకులను నియమించాలని, ఇప్పటికే ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన అధ్యాపకులు పనిచేసిన్నట్లు ఓయూ జేఏసీ నేత రవీందర్ నాయక్ అన్నారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు