Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్‌మెట్‌లోని డీఏవీ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను స్థానిక ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు పరిశీ లించినట్టు టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు తులసి సురేష్ తెలిపారు. కార్యక్రమంలో ఫరీద్ భారు, బాలకృష్ణ గుప్త, ప్రభాకర్‌రెడ్డి, సాగర్, సత్యలక్ష్మి, అరుణ, ఉమేష్, సూపర్ వైజర్ మనీష్, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘం సభ్యులు శ్రీదేవి, భాగ్య, రమ, పావని, స్వప్న, వాణి పాల్గొన్నారు.