Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-నవతెలంగాణ, కల్చరల్
జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ నిర్వహణలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు నగదు పురస్కారం అందజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ. నిర్వాహకులు వెంకట రెడ్డి, రచయిత్రి అరుణ కుమారి పాల్గొన్నారు.