Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 58, 59 జీఓ అమలు పరచడానికి, ఇండ్ల నిర్మాణా లకు అనుమతులు, కొత్త కరెంట్ మీటర్లు, కొత్త కరెంట్ స్తంభాలు, థర్డ్ వైర్ వేసిన స్తంభాలకు వైర్లు, కొత్త ట్రాన్స్ ఫార్మర్లు కోసం రూ.15 కోట్ల అదనపు నిధుల ఇవ్వాలని మేయర్ మేక కావ్య, డిప్యూటీ మేయర్ ఆర్ఎస్ శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు.