Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఆధునిక హంగులతో కొత్త పార్కులు నిర్మిస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్ అనంతరామ్ నగర్ కాలనీ పార్కులో రూ.22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు ఆధునీకరణ పనులకు కార్పొరేటర్ విజరు కుమార్ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కుల వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ పద్మావెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మావతి డీపీ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, ఏఈ శ్వేత, ఎలక్ట్రికల్ ఏఈ సౌమ్య, లైన్మెన్ సాయి, వాటర్ వర్క్స్ ఏఈ కుషాల్, ఏఎంహెచ్ఓ జ్యోతి బారు, కాలనీవాసులు కృష్ణ రెడ్డి, నరసింహ రెడ్డి, గోపాల్ గౌడ్, అశోక్ కుమార్, భీం రాజ్, మోహన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ముదిరాజ్, నాయకులు లవంగం ఆంజనేయులు, ఎర్రబోలు నరసింహ రెడ్డి, అమునురీ సతీష్, లింగారావు, ప్రవీణ్ పటేల్, రఘుబాబు, ఖలీం, సూరి బాబు, గౌస్, జమీల్, విష్ణు, బేగం, లత, ఆండాలు పాల్గొన్నారు.