Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్పీఆర్డీ మేడ్చల్ జిల్లా సహయ కార్యదర్శి జె.మల్లేష్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
వికలాంగులకు వికలాంగుల బంధు పథకం అమలు చేయాలని ఎన్పీఆర్డీ మేడ్చల్ జిల్లా సహయ కార్యదర్శి జె.మల్లేష్ కోరుతూ బుధవారం కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ వినరుకుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మహిళ నాయకురాలు అంజురాణి, ముస్తఫా, సందీప్రారు, బాల నర్సయ్య, కామిశెట్టి రాణి తదితరులు పాల్గొన్నారు.