Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదింటి ఆడపడుచులకు వివాహం ఘనంగా జరిపించడానికి అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ నూతన దంపతుల ఆశీర్వదిస్తూ 200 మందికి భోజనాలు పుస్తె మట్టలు నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో అప్స కార్యకర్త బొట్టు రమేశ్ పాల్గొన్నారు.