Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వైద్యుల సంక్షేమానికి కషి చేస్తానని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హైదరాబాద్ శాఖ అధ్యక్షులు డాక్టర్ టి దయాల్ సింగ్ అన్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ కార్యవర్గ ఎన్నికల్లో హైదరాబాద్ శాఖ అధ్యక్షులుగా ఘన విజయం సాధించారు. శుక్రవారం కోఠిలోని ఐఎంఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైద్యుల సమస్యల పరిష్కారానికి కషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి సభ్యులందరికీ కతజ్ఞతలు తెలిపారు.