Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అంది ంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీఎంహెచ్ఎస్ యూనిట్ అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, కార్యదర్శి హరి, ట్రెజరర్ క్రాంతి కిరణ్, చక్రధర్, కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.