Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో గురువారం ఎన్ఐఏ అధికారులు నిర్వహించారు. ఉదయం శభాష్ నగర్‌లోని అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవాని ఇంట్లో సోదాలు చేపట్టారు. దివంగత మావోయిస్టు నేత రామకృష్ణ మృతి చెందడంతో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ముద్రణకు సంభందించి విషయంలో పోలీస్‌లు ముద్రనాలయం యజమానిని అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఎన్కౌంటర్ తదితర ఘటనలు చోటు చ్నేకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అల్వాల్‌లో ఎన్ఐఏ సోదాలు చర్చనీయాంశంగా మారారు.