Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
గోల్నాక డివిజన్ పరిధిలో గురునానక్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గురుద్వారు ప్రెసిడెంట్ సర్దార్ భాగ్ సింగ్, గురుదీప్ సింగ్ , జై జస్వీర్ సింగ్ , అవతార్ సింగ్ , చరణ్ జీత్ సింగ్ , అలగే టి.ఆర్.ఎస్ నాయకులు నర్సింగ్ యాదవ్ , నాసా ఉమేష్ , కాశీ నరేష్, తిరుపతి , తదితర నాయకులు పాల్గొన్నారు.