Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
వేతనాలు అడిగితే పీఎస్లో కేసు నమోదు చేయించి వేధిస్తున్న అవుషాపూర్ అరోనా కళాశాల యాజమాన్యంపై అధ్యాపకులు ఆ కళాశాల ఎదుట సోమవారం నిరసన చేపట్టారు. అధ్యాపకులు కళాశాలలోకి రాకుండా బౌన్సర్స్తో అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరినే లోపలికి పిలిచి మరికొందరిని బయట ఉంచడం సమంజసం కాదన్నారు.