Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బహుజన సమాజ్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఈనెల 26వ తేదీన నాగారం మున్సిపాలిటీలో ప్రారంభించనున్నట్టు బీఎస్సీ మేడ్చల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బోడ జంగయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ హాజరుకానున్నారనీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు.