Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తుందని మాజీ కార్పొరేటర్ కె.పద్మావతి దుర్గా ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం బాగ్ అంబర్పేట డివిజన్ చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న కష్ణ గౌడ్ కుటుంబానికి మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం విశేష కషి చేస్తుందని అన్నారు.