Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
క్లీన్ అండ్ గ్రీన్ పరిరక్షణ కోసం పర్యటనలో భాగంగా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జ్యోతి రెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీ నగర్ నుంచి చిన్నాపురం వరకు పర్యావరణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.