Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఖాజా బందే నవాజ్ మజీద్ ఇన్చార్జిలుగా కో-ఆప్షన్ సభ్యులు ఆదామ్ షఫీక్, టీఆర్ఎస్ నాయకులు జలాల్ పాషాను వక్ఫ్ బోర్డు సభ్యులు నియమించారు. గతంలో ఉన్న కమిటీని రద్దు చేసినట్టు వక్ప్ బోర్డు సభ్యులు తెలిపారు. కీసర సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్, క్రైమ్ సీఐ బాబ్యా నాయక్, ఎస్ఐ జగన్‌లకు నూతనంగా ఎంపికైన ఇన్చార్జిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.