Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలో దశల వారీగా ప్రజలకు అభివద్ధి పనులు చేపడుతామని వైస్ చైర్మెన్ బండారు మల్లేష్ యాదవ్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు, వెంకట్ రెడ్డి నగర్ కాలనీ లో రూ. 5 లక్షలతో సీసీ రోడ్ పనులను స్థానిక కౌన్సిలర్ అన్నంరాజు లావణ్య శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రామచందర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ , రవి ,కిషోర్ తదితరులు పాల్గొన్నారు .