Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
మౌలాలి కమాన్ దర్గా దగ్గర గ్యారీ షరీఫ్ సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం రాత్రి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, నాయకులు సతీష్‌కుమార్, అమినుద్దీన్, భాగ్యనంద్ రావు, షకీల్, ఇంతియాజ్ అలీ, అక్రమ్ ఖాన్, సాదిక్, అక్రమ్ అలీ, ఆదినారాయణ, సంతోష్ నాయుడు, సంతోష్ రాందాస్, తదితరులు పాల్గొన్నారు.