Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
మండలంలోని మజీద్‌పూర్ గ్రామానికి చెందిన నాటకారి మౌనిక కంటి ఆపరేషన్ నిమిత్తం ప్రభుత్వం తరపున మంజూరైన రూ.35 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరసం మోహన్ రెడ్డి , కో-ఆప్షన్ మెంబర్స్ భిక్షపతి గౌడ్, ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.