Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బోయిన్‌పల్లికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు సోమవారం మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. వెంకట్ రెడ్డికి రూ.50 వేలు, ప్రభాకర్ రెడ్డికి రూ.60వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారో గ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయో గపడుతుందన్నారు. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మహేశ్వర్ రెడ్డి కోరారు.