Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
క్రిస్మస్ గిఫ్ట్పిగా పణీ కోసం సోమవారం బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్ రెండో వార్డు లోని పలు చర్చీ ఫాదర్లతో సమావేశమయ్యారు. త్వరలో రానున్న క్రిస్మస్ సందర్భంగా చర్చికి ఎన్ని గిఫ్ట్లు పంపిణీ చేయాలన్న విషయంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా లబ్దిదారుల వివరాలను కూడా ఇవ్వాలని కోరారు.