Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శక్తినగర్, ఆర్కేపురం కాలనీల్లో జనరల్ బాడీ సమావేశానికి మల్కాజిగిరి టీఆర్ఎస్ సర్కిల్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నింటినీ అడిగి తెలుసుకుని వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరసింహ, కాలనీ అధ్యక్షులు నర్సింగరావు, కృష్ణస్వామి, ఎస్కే బాలాజీ, డీకే అశోక్ సింగ్, మణిప్రియ, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.