Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దివ్య కాశీ-భవ్య కాశీ కార్యక్రమంలో భాగంగా కాశీ విశ్వరుని ఆలయ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్‌రావు అన్నారు. సోమవారం కీసర మండల బీజేపీ అధ్యక్షుడు దేశం మల్లేష్‌గౌడ్ ఆధ్వర్యంలో కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకు న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల తిరుమల్‌రెడ్డి, బోగారం ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాగుల అశోక్ ముదిరాజ్, మెట్టు కృష్ణ యాదవ్, కొల్కూరి నాగేష్, దొబ్బల శ్రీశైలం, చినంగిని సుధాకర్, కొలిచెలిమి క్రిష్ణ, కోల బాల్‌రాజ్ యాదవ్, నల్ల వెంకట్‌రెడ్డి, పొట్ట ఆంజనేయులు, కందికొండ చంద్రశేఖర్‌గౌడ్, రమేష్‌రెడ్డి, గన్నెర్ల మధు, మెట్టు మహేందర్ యాదవ్, దుర్గేష్, బోడ నర్సింగ్ రావు, కరీంగూడ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కాట మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం, తదితరులు పాల్గొన్నారు.