Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కషి చేస్తున్నానని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని డీడీ కాలనీలో అంబర్ పేట కార్పొరేటర్ పద్మావెంకట్ రెడ్డితో కలిసి రూ. 22 లక్షల అంచనా వ్యయంతో వేయనున్న 442 మీటర్ల నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీజీఎం సతీష్, ఏఈ శ్రీ మజీద్, ఇతర అధికారులు, బాగ్ అంబర్ పేట డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చంద్ర మోహన్, నాయకులు మోర శ్రీరాములు ముదిరాజ్, అరుణ్ కుమార్ రెడ్డి, మిరియాల రవి, సులోచన, కే మహేష్, శివాజీ యాదవ్, ఆఫ్రోజ్ పటేల్, చంద్రశేఖర్ గౌడ్, యోబు, నవీన్, సంపత్, సంతోష్, ఘని, టీ శ్రీనివాస్ యాదవ్, ప్రదీప్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, గౌతమ్ రావు, కష్ణ గౌడ్, అజరు కుమార్, గోవర్ధన్ రెడ్డి, చుక్క జగన్, దత్తు ముదిరాజ్, మల్లారెడ్డి, టీ వెంకటేష్ ముదిరాజ్, కరణ్ రెడ్డి, ఇంద్ర రెడ్డి, మిర్యాల శ్రీనివాస్, భాస్కర్ రావు, వెంకటరమణ, రమేష్, బాలకష్ణ గౌడ్, సునంద, ఈ బాలకష్ణ, కవిత, సురేష్ గౌడ్, హరి నాయక్, రాంరెడ్డి, ముఖేష్ గౌడ్, సతీష్ గౌడ్, వరలక్ష్మి మరియు కాలనీ వాసులు గౌతం రావు, లక్ష్మి కాంత్ రెడ్డి, ఇంద్ర రెడ్డి, కరణ్ రెడ్డి, రాంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.