Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్‌నగర్ డివిజన్ పరిధి లోని ఏకలవ్య నగర్‌కు చెంది న గంట శైలేష్‌కు ఇటీవల ప్రమాదంలో కాలు విరిగింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్ తన వంతుగా గంట శైలేష్ కు ప్లాస్టిక్ కాలును అందజేశారు.