Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఆనందంగా జరుపుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆదివారం అంబర్‌పేట డివిజన్లోని బెతనీ ప్రేయర్ చర్చ్‌లో క్రైస్తవు లకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజరు కుమార్‌గౌడ్, చర్చ్ పాస్టర్ అబ్రహం, అంబర్‌పేట క్రిస్టియన్ మైనార్టీస్ ప్రెసిడెంట్ బ్రదర్ రాజు మదన, బెతని ప్రేయర్ హౌజ్ సీపీఎల్ చర్చ్ ప్రెసిడెంట్ బ్రదర్ సీహెచ్ రంగస్వామి, జనరల్ సెక్రెటరీ బ్రదర్ ఎస్.అబ్రహం, ట్రెజరర్ బ్రదర్ ఎన్.శ్రీనివాస్, బ్రదర్ సైదులు, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఆర్సీఎం చర్చ్ సభ్యులు కె.బాలయ్య, జోసెఫ్, కె.ప్రకాష్, ఎస్.బాలస్వామితో పాటు టీఆర్ఎస్ పార్టీ అంబర్‌పేట డివిజన్ ప్రెసిడెంట్ సిద్దార్థ్ ముదిరాజ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.