Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నాంపల్లిలో ఆరోరాస్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రధోశ్ చంద్ర పట్నాయక్ ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థుల కోసం వీకెండ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ శిక్షణా విభాగం గోషామహల్ ఇన్ స్పెక్టర్ హరీష్.అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సిగల్ జంప్ చేయద్దన్నారు. వితౌట్ హెల్మెట్, నెంబర్ ప్లేట్ నెంబర్ ట్యాంపరింగ్ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయద్దు అని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.