Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భక్తి శ్రద్దలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. డివిజన్ పరిధిలోని శివనగర్, సీపీఐ కార్యాలయం మైదానంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు డేవిడ్, ప్రకాశం కుమార్, ప్రసాద్, డేవిడ్, దిలీప్, స్టిఫేన్ పాల్, శ్రీనివాస్, జోసెఫ్, తోట జాన్, రవికుమార్, తిమోతిజాన్, క్రిస్టఫర్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.