Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రెండో వార్డు లోని రసూల్‌పురా కట్టమైసమ్మ బస్తీ ప్రాంతాలలో గురువారం బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ పర్యటించారు స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు కార్యకర్తలతో బస్తీలో తిరిగారు. ముఖ్యంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారని దాంతో స్థానికులకు ఈ వ్యాధులు వస్తున్నాయని బస్తీవాసులు శ్రీనివాస్ దష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో కుమార్, మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.