Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శాంతాలయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ డాక్టర్.కె.ఐ. వరప్రసాదరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానిస్తున్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్వి మహేందర్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతా బయోటెక్నిక్స్ ద్వారా హెపటైటిస్-బి తో పాటు అనేక వ్యాధులకు వ్యాక్సిన్లు తయారు చేసి దేశానికి అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు