Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రాండ్ అంబాసిడర్గా నాగేశ్వర్రావు
నవతెలంగాణ-శామీర్పేట
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 గాను తుంకుంట మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్గా ఎక్స్-సర్వీస్ మెన్ నాగేశ్వర్రావును మంగళవారం మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పాండు, నాయకులు భరత్, ఇన్చార్జి కమిషనర్ సునీత, పర్యావరణ ఇంజినీర్ కే. గణేష్, సూపర్ వైజర్ ప్రేమ, ప్రణీత పాల్గొన్నారు.
వస్త్ర