Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చిట్యాల
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల మల్లేష్ గౌడ్ జన్మదిన వేడుకలను బుధవారం రాత్రి మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో ఆయన అభిమానులు, గ్రామస్తులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నమ్ముల విజరు కుమార్ గౌడ్, బొడిగె అంజయ్య, బుస్సు శ్రీనివాస్, బత్తుల నర్సింహ, దుబ్బ కుమారస్వామి, బొడిగె సైదులు, బుస్సు నర్సింహా, కత్తుల లింగస్వామి, చెరుకు రామలింగం, బుస్సు మధుసూదన్, గోపగోని లింగస్వామి, బొడిగె ప్రభాకర్, నార్సింగ్ శ్రీనివాస్, మిద్దెల మధుసూదన్, కొయగూర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.