Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ సైక్లింగ్ స్టేడియం వద్ద శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్ మొదటి ఫ్లోర్లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారు. చెత్త ఏరుకునే వ్యక్తి అని పోలీసులు ధవీకరించారు. గత 20 రోజుల క్రితం మరణించి ఉంటారని ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పేర్కొన్నారు. ఇంకోవైపు మతి చెందిన వ్యక్తి శరీరమంతా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే (అస్థిపంజరం) మిగిలి ఉంది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక్కడే రెండేండ్ల క్రితం ఒక విద్యార్థిని ప్రేమోన్మాది చేతిలో హత్య గావించబడ్డ విషయం తెలిసిందే.