Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నూతన సంవత్సరం క్యాలెండర్ను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఎ.వేంకటేష్ చౌదరి నూతన సంవత్సర క్యాలెండర్ రూపొందించారు. తెలంగాణా తెలుగుదేశం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్, సికిందాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వర్కింగ్ ప్రసిడేంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శులు పి.బాలరాజ్ గౌడ్, రాజా చౌదరి, సెంట్రల్ పార్టీ అధికార ప్రతినిధి ప్రో. జోత్స్న, రాష్ట్ర నాయకులు షేక్ ఆరీఫ్, జివిజి నాయుడు, పెద్దోజు రవీంద్రాచారి, నాగు నగేష్, రాజేంద్ర ప్రసాద్, సిహెచ్. విజయశ్ర్రీ, అన్నపూర్ణ, ఇన్ చార్జ్ లు శ్రీనివాస్ నాయుడు, వల్లారపు శ్రీనివాస్, రాష్ట్ర ఎస్.సి సెల్ అధ్యక్షులు పి.అశోక్, జాన్సీ, ప్రమీల, శాంతి, ఎం.రాజు, గుట్ట అనిల్ కురుమ, ఓ.వేంకటేష్ చౌదరి, యాదగిరి రావు,జోగిఁధరి సింగ్, రబ్బాని, మహ్మద్ సలీం, శక్తి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.