Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ డివిజన్ నారాయణ జూనియర్ కాలేజ్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 15-18 ఏండ్ల వారు తప్పకుండా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, నరేందర్, విశాల్ పాల్గొన్నారు.