Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కాచిగూడలోని భద్రుకా ఎడ్యుకేషన్ సొసైటీ (కాలేజీ) లో 15-18 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 4,5,6 తేదీల్లో 655 మంది టీకా తీసుకున్నారు. శుక్రవారం దాదాపు మరో 200 మంది వారకు టీకా తీసుకున్నారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజుల్లో దాదాపు 855 మంది విద్యార్థులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా భద్రుకా ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రొఫెసర్ అభిరామకృష్ణ మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని కోరారు.