Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు కాలనీల అభివృద్ధి కోసం పాటుపడాలని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం డా.బాబు జగ్జివన్ రాం కాలనీ నూతనంగా కమీటీ సభ్యులు చంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగ కలిశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ మహేష్, మహేష్. సెక్రెటరీ ఎల్దూరి బాబు, ట్రెజరర్ రాజు, జాయింట్ ట్రెజరర్ నాగారాజు, అర్గనైజర్స్ గణేష్, సతీష్, రాజు, మహేష్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆంజనేయులు, వెంకటేష్, సాయి పవణ్, నవీన్, నర్సింగ్, రవి, సలహాదారులు మల్లేష్, రమేష్, యాదగిరి, నర్సింహ, అశోక్, బాలయ్య, శ్రీను, బాలయ్య, స్వామి, కుమార్, ప్రవీన్, సురేష్, వీరస్వామి, బాలేష్, గణేష్ పాల్గొన్నాతరు.