Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. శనివారం ఓల్డ్ నేరేడ్మె ట్లోని కాలనీల్లో పలు సమస్యలపై పర్యటిం చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రయి నేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్ తదితర సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్య లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీనిచ్చారు. కార్పొరేటర్ వెంట మురళిగౌడ్, శరత్ యాదవ్, సతీష్, నందు, శివానంద్, రాజు, కిషన్, గోపాల్స్వామి, రాం చందర్, కాలనీవాసులు, పాల్గొన్నారు.