Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాంనగర్ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో చర్చిం చడానికి సిద్ధమని రాం నగర్ డివిజన్ కార్పొరే టర్ రవిచారి సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్లను భాగ స్వామ్యం చేయడంలో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో ఎమ్మెల్యేగా లక్ష్మణ్ ఉన్నప్పుడు పదిలక్షల పైన అభివృద్ధి పనులకు మాత్రమే శంకుస్థాపన చేసేవారనీ, మిగతా కార్యక్రమాలు శంకుస్థాపన కార్పొరే టర్లు చేసేవారని గుర్తు చేశారు.